1)👉 శవాల దిబ్బలు… శిథిల దృశ్యాలు. ఇశ్రాయేల్-హమాస్ యుద్ధంలో ఇప్పటికే 1800మంది బలి.
2)👉 గ్రూప్ -2 మళ్ళీ వాయిదా. జనవరి 6,7 తేదీలలో నిర్వహించనున్న TSPSC.
3)👉 TRT పై తర్జన భర్జన. ఎన్నిక షెడ్యూల్ వెలువడటంతో నిర్వాహణపై సందిగ్ధత.
4)👉 భారత్ కు దౌత్య పరిక్షే! ఇజ్రాయేల్-పాలస్తీనా యుద్ధం పై రెండుగా అంతర్జతీయ సమాజం.
5)👉 లాస్ట్ చాన్స్! ఓటు హక్కు లేనివారు అక్టోబర్ 31వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
6)👉 పెళ్ళిళ్ళు ,రాజకీయ ఊరేగింపులు , ఉత్సవాలలో టపాసులు పేల్చడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది.
7)👉 పకడ్బందీగా ఎలక్షన్ కోడ్ అమలు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు CS.శాంతికుమారి తెలిపారు.
8)👉 అమ్యాయిలకు సెల్ఫ్ డిఫెన్స్.ఈ నెల నుంచి డిసెంబర్ వరకు ప్రభుత్వ స్కూళ్ళ లో ప్రత్యేక శిక్షణ.
9)👉 బస్సెక్కితే బహుమతులు. దసరా సందర్భంగా TSRTC లక్కీ డ్రా.
10) 👉 ప్రపంచ నంబర్ వన్ జోడీగా సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి.
*🏏ప్రపంచకప్ లో నేడు🎾*
భారత్ X ఆఫ్ఘానిస్తాన్(2గం.నుంచి)
*🗓️చరిత్రలో ఈ రోజు*
🔷 అంతర్జాతీయ బాలికా దినోత్సవం.
🔷 అంతర్జాతీయ పేపర్ బాయ్ దినోత్సవం.
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️
*🗳️బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది. ఓటు ఒక వజ్రాయుధం.ఓటును నిజాయితీగా ఉపయోగించడం మన బాధ్యత.*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🍎నేటి ఆరోగ్య సూత్రం🩺*
*🧘♂️ప్రతి రోజూ క్రమం తప్పకుండా 30నిమిషాల పాటు యోగా,వ్యాయామం చేయడం వలన ఏకాగ్రత మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది*