107 సంవత్సరాల వృద్ధురాలు మృతి
Mbmtelugunews//కోదాడ,మే 25:107 సంవత్సరాల వృద్ధురాలు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని 4వ వార్డ్ లో చోటు చేసుకుంది.షేక్ మీరాంబి
భర్త ఖాసింసాబ్
107 సంవత్సరాల షేక్ మీరాంబి తన జీవితంలో కొడుకులను,కూతుర్లను,కొడుకుల పిల్లలు,కూతుర్ల పిల్లలు అయినా మనవాళ్లు,మనవరాలు,ముది మనవళ్ళు ముది మనవరాలను చూసి ఈరోజు అనగా ఆదివారం వృద్ధాప్యంతో తమ్మరలో నీ తన నివాసంలో మృతి చెందింది.నేటికీ హాస్పిటల్ పోవడం తెలియదని బంధువులు తెలిపారు.