కోదాడ,జూన్ 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆర్ టి సి డిపోల లో రక్త దాన శిబిరము లు ఏర్పాటు చేయటం అభినందనీయం అని,రక్త దానం అన్ని దానాలలో గొప్పది అని ప్రాణాపాయ స్థితిలో వారికి,గర్భిణీ స్త్రీలకు,ఏక్సిడెంట్ ఐయిన వారికి ఈ రక్తాన్ని ఉపయోగించు కోవచ్చు అని యస్ యస్ రావు అన్నారు.రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ శిబిరం పేద ప్రజలకు ఉపయోగం అన్నారు.ఈ కార్యక్రమంలో ఇంఛార్జి డీ యం సురేందర్,అసిస్టెంట్ డి యం సైదులు,యూనియన్ బ్యాంక్, హెచ్ డిఎఫ్సి బ్యాంకు సిబ్బంది,ఆర్ టి సి సిబ్బంది,కూచిపూడి సర్పంచ్ శెట్టి సురేష్,రామకృష్ణ పలువురు పాల్గొన్నారు.
20 వ సారి రక్తదానం చేయటం నా అదృష్టం:వాసవి క్లబ్ సెక్రెటరీ సేకు శ్రీనివాసరావు
RELATED ARTICLES