40 మంది వరకు నక్సలైట్లు మృతి
Mbmtelugunews//ఛత్తీస్‌గఢ్,అక్టోబర్ 05:ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో శుక్రవారం మ.12:30 గంటలకు మొదలైన ఎదురుకాల్పుల్లో 40 మంది వరకు నక్సలైట్లు మృతి చెందారు. బస్తర్ అడవుల నుంచి 40 మృతదేహాలను సైనిక బృందం స్వాధీనం చేసుకుంది. 31 మృతదేహాలను దంతెవాడకు, 9 మృతదేహాలను నారాయణపూర్‌కు తరలించిచారు. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో CRPF, BSF. కోబ్రా, STF విభాగాలకు చెందిన 1500 మంది పాల్గొన్నారు.*