కోదాడ,తీపిరెడ్డి బసిరెడ్డి గారు మృతి చెందడం బాధాకరమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన బసిరెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు యాతాకుల మధుబాబు,దేవబత్తిని రమేష్, సర్పంచులు అంజి, వీరస్వామి, సీనియర్ నాయకులు చిన కోటిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు గోవిందు, గ్రామ పెద్దలు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తీపిరెడ్డి బసిరెడ్డి మృతి బాధాకరం:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
RELATED ARTICLES