పశ్చిమబెంగాల్,జూన్ 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పశ్చిమబెంగాల్ లోని ఓండా రైల్వే స్టేషన్ దగ్గర మరో రైలు ప్రమాదం జరిగింది. రైల్వే సిగ్నలింగ్ వైఫల్యంగా లూఫ్లైన్లోకి వెళ్లిన రెండు గూడ్సు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. లోకో పైలెట్కు గాయాలైనట్లు తెలుస్తోంది. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఒడిశాలో కోరమండల్ ఎక్స్ప్రెస్కు జరిగిన ఘోర ప్రమాదంలో 292 మంది మరణించిన విషయం తెలిసిందే.
బెంగాల్లో 2 గూడ్స్ రైళ్లు ఢీ
RELATED ARTICLES