సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) తుంగతుర్తి మండలంలోని రావులపల్లిక్రాస్ రోడ్ తండాలో తెలంగాణ సంస్కృతిక సారధి జిల్లా కోర్డినేటర్ వేముల నరేష్ బృందం చే అవగాహన కల్పించటం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ గారు, సమాచారం పౌరసంబందల అధికారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అవలంబిస్తున్న సంక్షేమ పధకలు ప్రతి ఒక్కరికి అందివ్వాలని, సాధించిన తెలంగాణ లో అందరు అభివృద్ధి చెందాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ సంస్కృతిక సారధి బృందం సభ్యులు గంట బిక్షపతి, వేముల శ్రవణ్, మాగి శంకర్, చిప్పలపెల్లి సుధాకర్, పల్స నిర్మల, నెమ్మది స్రవంతి, సిరిపంగి రాధ, ప్రియదర్శిని, ఇందిర, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.