కోదాడ,జులై 23 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: కోదాడ డిఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన ప్రకాష్ యాదవ్ ఎర్రవరంలో దూల గుట్టపై గల బాల ఉగ్ర నరసింహ స్వామిని సందర్శించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా డిఎస్పి ప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట రూరల్ ఎస్సై సాయి ప్రశాంత్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామిని సందర్శించిన డిఎస్పి ప్రకాష్ యాదవ్
RELATED ARTICLES