కోదాడ,ఆగష్టు 03,(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:భారతీయ జనతా పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులుగా సాతులూరి హనుమంతరావును నియమిస్తున్నట్టుగా జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సాతులూరి హనుమంతరావు గతంలో మేళ్లచెరువు ఇన్చార్జిగా కోదాడ రూలర్ఇన్చార్జిగా జిల్లాన్ పార్టీ బలోపేతం కొరకు పనిచేసిన వ్యక్తి అతని నాయకత్వంలో కోదాడ పట్టణంలో గత మున్సిపాలిటీ ఎన్నికల్లో 23 వార్డులలో ఏ పార్టీలతో పొత్తుల్లేకుండా కౌన్సిలర్ నిలబెట్టి కోదాడ పట్టణంలో వార్డువార్డున పార్టీని బలోపేతం చేసిన విధానాన్ని వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నాపై నమ్మకంతో మరల టౌన్ అధ్యక్షుడిగా నియమించినందుకు జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డికి,జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డికి,జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్ కి సీనియర్ నాయకులకు,టౌన్ కమిటీ వారికి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియపరిచినారు.
కోదాడ పట్టణ అధ్యక్షుడిగా సాతులూరి హనుమంతరావు ఎన్నిక
RELATED ARTICLES