హైదరాబాద్,ఆగష్టు 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గేట్-2024 దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 24న ప్రారంభమవ్వాల్సి ఉండగా 30కి వాయిదా పడింది. ఈ మేరకు ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది. 2024, ఫిబ్రవరి 2, 4, 10, 11 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి.
30కి గేట్ దరఖాస్తుల వాయిదా
RELATED ARTICLES



