కోదాడ,ఆగష్టు 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నేడు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా కూచిపూడి గ్రామంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.అనంతరం వీరు మాట్లాడుతూ రాష్ట్రం లో 33శాతం పచ్చదనం పెంచడమే లక్ష్యంగా,అంతరించి పోతున్న అడవులకు పునర్జీవం పోయడమే లక్ష్యంగా కోట్లాది మొక్కలు ప్రాణంపొసుకున్నాయ్ రోడ్లకు ఇరువైపులా,ప్రభుత్వ స్థలాలు, పల్లె, పట్టణ, బృహత్ ప్రకృతి వనాలు,అర్బన్ పార్కులలో పెద్దఎత్తున నాటిన మొక్కలు పచ్చదనంతో కొంగోత్త అందాలను సాక్ష్యత్కరింప జేసిందన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ లింగయ్య, బిల్ కలెక్టర్ పసుపులేటి ముత్తయ్య,శెట్టి రామానాయుడు,షేక్ ఖాసీంసాహెబ్,షేక్ లతీఫ్,ఆశా వర్కర్స్,ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు..
ఆకుపచ్చని ఆవరణ కోసం -పసిడి పచ్చని తెలంగాణ రాష్ట్రం కోస మొక్కలు విరివిగా నాటాలి:కూచిపూడి ఎంపీటీసీ శంకరశెట్టి కోటేశ్వరరావు
RELATED ARTICLES



