కోదాడ,సెప్టెంబర్ 01(mbmtelugunews):మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామ సర్పంచ్ జూలకంటి పులిందర్ రెడ్డి హత్య కేసులో తుది తీర్పు వెల్లడించిన సూర్యాపేట కోర్టు
2014 జనవరి 30న కోదాడ లో దారుణ హత్యకు గురైన జూలకంటి పులిందర్ రెడ్డి
దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగిన విచారణ
ఆరుగురు నిందితులకు యావజీవ శిక్ష విధించిన సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ రాజగోపాల్
విచారణ సమయంలో జలీల్ అనే నిందితుడు మృతి
జీవిత ఖైదు శిక్ష విధించబడిన ఐదుగురు నిందితులు
- షేక్ షబ్బీర్
- కొప్పుల లక్ష్మీనారాయణ
- 3 షేక్ ఇబ్రహీం
- మాతంగి శ్రీను
- ధూళిపాల నరేందర్
కోర్టు తీర్పు నేపథ్యంలో నర్సింహుల గూడెం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోహరించిన పోలీసు బలగాలు.



