కోదాడ,నవంబర్ 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మెట్టు వెంకటేశ్వర్లు ఇటీవల అకాల మరణం చెందగా వారి దశదిన కర్మ గురువారం కూచిపూడి గ్రామంలో ఆయన దశదిన కార్యక్రమంలో భాగంగా పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ శిరంశెట్టి బాబురావు,బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు షేక్ అబ్దుల్ నభి,కాస్తాల కోటయ్య, మెట్టు శంకర్,చిన్నపంగు బాబు, యేసు,మెట్టు సత్యనారాయణ,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
మెట్టు వెంకటేశ్వర్లు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న…. ఎంపీటీసీ శంకరశెట్టి కోటేశ్వరరావు
RELATED ARTICLES



