కోదాడ,డిసెంబర్ 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: సూర్యాపేట జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఆర్డీవో సూర్యనారాయణ కోదాడ గ్రంథాలయాన్ని తనిఖీ చేసినారు. లైబ్రరీ లోవివిధ రకాల కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని, విద్యార్థులను వారు ప్రిపేర్ అవుతున్న ప్రిపరేషన్ గురించి స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.లైబ్రరీకి కావలసిన వసతుల గురించి అడిగితెలుసుకున్నారు అలాగే వారు లైబ్రరీలో ప్రిపేర్ అయ్యే విషయంలో సబ్జెక్టు వారీగా ఎలా ప్రిపేర్ అవుతే గోలు రీచ్ అవుతారు అనేపలు సూచనలు చేయనైనది. అనంతరం ఆర్డిఓ గ్రంథాలయాన్ని
సందర్శించినందుకు గాను విద్యార్థులందరూ ఆర్డిఓకి, గ్రంథాలయ సందర్శనకు ఆర్డిఓ ని పంపిన కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
పట్టణ గ్రంథాలయంలో వసతులను పరిశీలించిన ఆర్డిఓ సూర్యనారాయణ
RELATED ARTICLES



