కోదాడ,డిసెంబర్ 21(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం నాయకులు
షేక్ రఫీ ఇటీవల కాలంలో ఇంటి వద్ద ప్రమాదవశత్తు కాలుజారి కింద పడటంతో కాలు ఎముక చిట్లి నడవలేని పరిస్థితిలో ఉండడంతో
అది తెలుసుకున్న

టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగవీటి రామారావు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి,కౌన్సిలర్ గంధం యాదగిరి,చేకూరి శ్రీకాంత్,చీమ శేఖర్,దొంతకాని అంజయ్య గౌడ్,సునీల్ రత్నాకర్,తోటపల్లి నాగరాజు,సోమపంగు సాగర్,మౌలానా,చింతకుంట్ల సూర్యం పాల్గొని పరామర్శించడం జరిగింది.



