కోదాడ,జనవరి 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాజా భాయ్ 34వ వర్ధంతి స్థానిక కౌసర్ నగర్ లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాజా భాయ్ గ్రామీణ ప్రాంతాల నుంచి అనేకమంది యువకుల ను ను చిరుమర్గంలో నడవకుండా కబడ్డీ అనే క్రీడలను ఎంచుకొని వారిని సన్మార్గంలో నడిపించి విద్యార్థుల అభివృద్ధికి పాటుపడ్డారు.ఈరోజు వారు చూపిన మార్గంలో నడిచి ఎన్నో గ్రామాల క్రీడాకారులు ఉన్నత హోదాలో ఉన్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడాకారులు జానీ బాయ్,వెంకటేశ్వర్లు,బషీర్,ముస్తఫా,బాయ్ జాన్,బాగ్దాద్,షఫీ,కంచు కొండలు,మాతంగి బసవయ్య,ఫిరోజ్,రఫీ,బాబా తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కాజా బాయ్ 34వ వర్ధంతి
RELATED ARTICLES



