సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామంలో ఈరోజు భారతరత్న డా.బి.అర్. అంబెడ్కర్ విగ్రహ ప్రతిష్ట చేసేందుకు పస్తాల అడ్డరోడ్డు వద్ద భూమి పూజ చేయనైనది.ఈకార్యక్రమంలో మాదిగ దండోరా రాష్ట్ర కార్యదర్శి బొజ్జ శ్రీదర్,ఎం.అర్.పి.ఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ, సర్పంచ్ మల్లాల ఈశ్వరమ్మ ఎంపీటీసీ బండగొర్ల నరేష్ ఉప సర్పంచ్ రమేష్ ,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బండగోర్ల కుమారు,మండల ఉపాధ్యక్షులు కండె అంజయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి,కండె ఎల్లయ్య ,బజారు,సోమయ్య,లక్ష్మాయ్య నరేందర్, కండె విక్రమ్, చంద్రయ్య,మల్లయ్య,అనిల్ నాగరాజు, సూరి,మహేష్, వెంకన్న,ఎర్ర ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.