సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) తుంగతుర్తి నియోజక వర్గంలో ఎస్.అర్.ఎస్.పి నీటి విడుదల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు జలార్చన చేసి గంగమ్మకు దండం పెట్టి నీటిని విడుదల చేశారు.గతంలో బండ్లపల్లి గ్రామంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గ స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు.ఈకార్యక్రంలో చెవిటి వెంకన్న యాదవ్,తిరుమల ప్రగడ కిషన్ అనురాధ మరియు ఆయా మండలాల అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
జాలార్చన చేసిన ఎమ్మెల్యే మందుల సామేలు.
RELATED ARTICLES