కోదాడ,జనవరి 09(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:రేపు అనగా (10/01/2024)ఉదయం 10గం లనుండీ మధ్యానం1గం వరకు శాంతినగర్ 132 కేవి సబ్ స్టేషన్ నందు మరమ్మతులు జరుగుతున్నవి కావున తమ్మర,అల్వాలపురం,దొరకుంట,చిమిర్యాల,మంగలి తండా,నల్లబండగూడెం,రెడ్లకుంట గ్రామల్లో లో విద్యుత్ వినియోగదారులు,వ్యాపారస్తులు(ఇండస్ట్రీస్ వినియోగదారులు)ప్రభుత్వ కార్యాలయాలు వారికి విద్యుత్ సరఫరా ఉండదు,ఇట్టి విషయం దృష్టిలో ఉంచుకొని మా డిపార్ట్మెంట్ వారికి సహకరించగలరని ఏఈ విద్యుత్ శాఖ కోదాడ రూరల్ వారు తెలిపారు.
రేపు కొన్ని గ్రామాలకు విద్యుత్తు అంతరాయం
RELATED ARTICLES



