సూర్యాపేట జిల్లా :(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు); తుంగతుర్తి నియోజక వర్గం నాగారం మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన విజయోత్సవ సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన
తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు
నూతన భవనం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే…
RELATED ARTICLES