చిలుకూరు,ఫిబ్రవరి 13(mbntelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు కాకుండానే మన కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి చిలుకూరు మండల పరిధిలోని ఆచర్లగూడెం గ్రామానికి 15 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది.అలాగే మండల పరిషత్ ఎంపీపీ ప్రత్యేక నిధుల నుండి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది.గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు కేటాయించిన ఎమ్మెల్యేకి ఎంపీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయసిన గ్రామస్తులు.కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి వారికి కేటాయించిన నిధుల ద్వారా మన గ్రామాభివృద్ధి చేయటం జరుగుతుంది గాక ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని గ్రామ శాఖ అధ్యక్షులు మహిళారిశెట్టి రాంబాబు తెలిపారు.
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
RELATED ARTICLES



