కోదాడ,ఫిబ్రవరి 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరావుని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రఫీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటేశ్వరరావు అన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. రాబోయే రోజులలో మరెన్నో పదవులు అలంకరించి కోదాడ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వికలాంగులు షేక్ రఫీ,కాంతారావు,బసవయ్య,యూసుఫ్,సాలార్జంగ్ పేట కాజా తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరావుని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం షేక్ రఫీ
RELATED ARTICLES



