కోదాడ,ఫిబ్రవరి 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలోని కోదండ రామాలయం నూతన నిర్మాణం గావించుకొని మార్చ్ 20న విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం జరగనున్న నేపద్యంలో పట్టణానికి చెందిన పలువురు భక్తులు కుల మతాలకతీతంగా తమ భాగస్వామ్యం దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఉండాలని ఆశిస్తూ విరాళాలను అందజేస్తున్నారు.పట్టడానికి చెందిన చెరుకూరి ప్రభాకర్ రావు ఐదు లక్షలు,దంతాల నాగయ్య రెండు లక్షలు,కల్లూరు సత్యనారాయణ రెండు లక్షలు,సుతారి వెంకయ్య కుమార్తె రూ రెండు లక్షలు,అమరనాయుని వేదాంత రావు ప్రేమ్ కరణ్ రెడ్డి లు లక్ష రూపాయలు,పశ్య నవీన్ రెడ్డి లక్ష రూపాయలు,చింతల వీరయ్య లక్ష రూపాయలు,డాక్టర్ సుబ్బారావు లక్ష రూపాయలు,డాక్టర్ రామారావు లక్ష రూపాయలు,ఏర్నేని వెంకటరత్నం బాబు లక్ష రూపాయలు,పోటు వెంకటేశ్వరరావు లక్ష రూపాయలు,మోత్కూరి నాగాచారి లక్ష రూపాయలు,రంగిశెట్టి వెంకటప్పయ్య లక్ష రూపాయలను,కేతిరెడ్డి అమృత రెడ్డి లక్ష రూపాయలను విగ్రహ ప్రతిష్ట నిర్వాహన కమిటీ వారికి అందజేశారు.వీరితోపాటు పలువురు 50 వేలు 25వే లను విరాళంగా అందజేశారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు.



