కోదాడ,ఫిబ్రవరి 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థులు జాతీయ సైన్స్ దినోత్సవము (ఫిబ్రవరి-28)ని పురస్కరించుకొని “సైన్స్ డే” ఆకారంలో కూర్చొని విన్నుత్న ప్రదర్శన చేశారు.విద్యార్థులు సైన్సు ఫలితాలను,ఫలాలను ప్రజలు ఉపయోగించుకోవాలని,ప్రజలు మూఢనమ్మకాలనుండి బయటపడి సైన్సును విశ్వసిస్తూ సూర్య కుటుంబంలో అన్ని గ్రహాల ముఖ్యంగా భూమిపై జరిగే అనేక పరిశోధనల కారణంగానే ఈ విశ్వ రహస్యమును చేదించారు.ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు ఎస్ఎల్ఎన్,ఎస్ఎన్ఆర్,ఖయ్యూం,పావని,హసీనా,రేణుక, రమేష్,వెంకటేశ్వర్లు,నవ్య,సెక్రటరీ సంతోష్ కుమార్,ప్రిన్సిపాల్ అప్పారావు,వైస్ ప్రిన్సిపాల్ సోమ నాయక్, లో ఇన్చార్జులు రామ్మూర్తి,ఝాన్సీ లు పాల్గొన్నారు.
సైన్స్ డే సందర్భంగా “తేజ” విద్యార్థుల వినూత్న ప్రదర్శన.
RELATED ARTICLES



