హైదరాబాద్ (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు): తెలంగాణ రాజకీయాల్లో భారీ కుదుపు చోటు చేసుకుంది… బహుజన్ సమాజ్ పార్టీకి ఆ పార్టీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు…నంది నగర్ లోని నివాసంలో కేసీఆర్ తో సమావేశం ఐయిన ఆయన తన పదవికి రాజీనామా చేశారు..ఆయన బి ఆర్ ఎస్ లో చేరనున్నారు