Saturday, December 27, 2025
[t4b-ticker]

అక్రమంగా దొంగతనంగా ఇసుకను తరలిస్తున్ననాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

కోదాడ,మార్చి 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తేదీ.20.03.2024 రోజు ఉదయం సుమారు 05:00 గంటల సమయంలో అక్రమంగా,దొంగతనంగా ఇసుకను ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కోదాడ మండలం,మంగలితండ గ్రామా శివారులో పాలేరు వాగు నుండి కోదాడ కు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ నెంబర్ 1) TS-29-TA-3268/ TS-29-TA-3283, 2) TS-29-E5732/ TS-29-E5731,3) TS-05-UC-0268/ TS-05-UC-0269 మరియు 4) TS-29-E-1114 నెంబర్ లేని ట్రాక్టర్లు ను దొరకుంట గ్రామా శివారులో పట్టుబడి చేయటం జరిగింది.ఇట్టి ట్రాక్టర్ డ్రైవరులు పై,ఓనర్ల పై కేసు నమోదు చేయడం జరిగింది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular