Saturday, December 27, 2025
[t4b-ticker]

బాల కోటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్లా వికాస్ రెడ్డి ఎన్అర్ఐ

కోదాడ,మార్చి 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండల పరిధిలోని వల్లాపురం,జక్కపల్లి,చనుపల్లి గ్రామంలో ఎంతో పురాతనమైన బాల కోటేశ్వర స్వామి దేవాలయంలో సత్య సాయి బాబా సేవ సమితి సూర్యాపేట జిల్లా యూత్ ఉపాధ్యక్షులు ఎన్ఆర్ఐ నల్లా వికాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నల్లా వికాస్ రెడ్డి (విక్కీ) మాట్లాడుతూ జక్కపల్లి,వల్లాపురం,చనుపల్లి మాల సరిహద్దులలో ఎంతో పురాతనమైన ఈ దేవాలయానికి ఎంతో ప్రతిష్ట గలదని అన్నారు.ఈ దేవాలయంలో భక్తులు కోరిన కోర్కెలు వెంటనే తీరుతాయని ఒక నమ్మకం ద్వారా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తారని అన్నారు. ఈ దేవాలయంలో నేను ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నాకు ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular