కోదాడ,మార్చి 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మోతే మండలం నర్శింహాపురం గ్రామ శివారులో ఉన్న పాలేరు వాగు నుంచి మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుబడి చేసి, పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి కేసు నమోదు చేయ్యడం జరిగింది. అంతేగాక రాయి కుంట తండాలో ప్రభుత్వం నిషేదించిన నాటు సారాయిని తయారు చేసి అమ్ముతున్న ఆంగోతు నరేష్ తండ్రి బాబు గారిని పట్టుబడి చేసి కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు మోతే యస్ఐ యాదవేంద్ర రెడ్డి పత్రిక ప్రకటనలో తెలిపారు.
మూడు ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు
RELATED ARTICLES



