కోదాడ,మార్చి 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగల సందర్భంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని యునైటెడ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్స్ అసోసియేషన్ కోదాడ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జరుపుతున్నాం కావున ఇట్టి కార్యక్రమములో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోదాడ నియోజకవర్గ,పట్టణ క్రైస్తవులకు పిలుపునిస్తున్నాం.ఈ కార్యక్రమము మార్చి 30 శనివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు రంగా థియేటర్ సెంటర్ నుండి ఖమ్మం ఎక్స్ రోడ్డు వరకు శాంతియుతంగా ర్యాలీ జరుగుతుంది.కావున పెద్దలు,స్త్రీలు,యవ్వనస్తులు అందరూ తప్పక పాల్గొని.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాము.
రన్ ఫర్ జీసస్ కార్యక్రమం విజయవంతం చేయండి
RELATED ARTICLES



