కోదాడ,మార్చి 31 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణ పరిధిలో శనివారం ఉదయం సరైన పత్రాలు లేని ఇసుక లారీని పట్టుకున్నట్లు సమాచారం.సరైన పత్రాలు లేని ఇసుక లారీలు పట్టణంలో కి వస్తున్నాయని సమాచారంతో శనివారం ఉదయం ఒక లారీని పట్టుబడి చేశారని సమాచారం.

ఇసుక లారీ ఎక్కడిది ఎవరు తీసుకొచ్చారు అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.



