కోదాడ,ఏప్రిల్ 03(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర పౌరసపరాలు,నీటిపారుదల శాఖామాత్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు కోలా నాగేశ్వరరావు టిడబ్ల్యూజే (ఐజేయు) ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు గింజల అప్పిరెడ్డి,దాడుల నిరోధక కమిటీ జిల్లా అధ్యక్షుడు బాధే రాము,సీనియర్ జర్నలిస్ట్ జయవరపు నరేందర్ ల ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ పక్షాన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల మంజూరి కొరకు బుధవారం వినతి పత్రం అందజేశారు.అర్హులైన జర్నలిస్టులందరికీ మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అలుగూరి హరినాథ్,ఆవుల మల్లికార్జున్,లంకేల దశరద రెడ్డి,మేకపోతుల వెంకటేశ్వర్లు,జూలూరు వీరభద్రం,కోట రాంబాబు,పగడాల వాసు చలిగంటి దామోదర్,దాచేపల్లి సతీష్,లావుడియా రమేష్,చారు గుండ్ల అజయ్,షేక్ శంషుద్దీన్,పల్లపు శ్రీనివాస్,గంధం రాము,చలిగంటి నాగరాజు,వెలిశాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి:టియుడబ్ల్యూజే (ఐజేయు)
RELATED ARTICLES



