కోదాడ,ఏప్రిల్ 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ద్వారకుంట గ్రామం నుంచి కాంగ్రెస్ మేనిఫెస్టో సందర్భంగా తుక్కుగూడలో జరగనున్న బహిరంగ సభకు బయలుదేరిన బస్ కు జండా ఊపిన దొరకుంట కాంగ్రెస్ నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కులాలకు, అన్ని మతాలకు అనుకూలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.తుక్కగూడ సభ కు దొరకుంట నుండి భారీ ఎత్తున బయలు దేరిన కాంగ్రెస్ కార్యకర్తులకు ధన్యవాదాలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పత్తిపాక వెంకటేశ్వర్లు,పాలికి సురేష్,కొక్కు రామకృష్ణ,పిసిసి వైస్ చైర్మన్ పత్తిపాక రామకృష్ణ,బూరెల కరుణాకర్ రావు,మాజీ సర్పంచ్ గద్దల వెంకటేశ్వర్లు,నాగేంద్రబాబు,నరసింహారావు,ఏసు,రెడ్డిబోయిన సైదులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తుక్కుగూడ బహిరంగ సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు
RELATED ARTICLES



