కోదాడ,ఏప్రిల్ 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డు రంగన్నగుడి ప్రాంగణంలో ఉంటున్న ఆవులకు దాతలు పైడిమర్రి రామారావు,పుల్లకండ సాంబశివరావు,వెంపటి నరసింహారావు,శశి కుమారి దంపతులు,పత్తి నరేంద్ర,గోళ్ల నాగేశ్వరావు,కొత్తా ఖ్యాతి వర్ధిని వారి కుటుంబ సభ్యుల హార్దిక సహకారంతో ఆవులకు 6000/- రుపాయలు విలువగల నాలుగు నెలలకు సరిపడా ఎండు గడ్డి గుడి చైర్మన్ గుడుగుంట్ల రంగయ్యకి దాతలు చేతుల మీదుగా అందించడం జరిగింది.ఇట్టి గడ్డి పంపిణీ కార్యక్రమంలో రంగన్నగుడి చైర్మన్ గుడుగుంట్ల రంగయ్య,వేనేపల్లి శ్రీనివాసరావు,ఆధారపు మధుసూదన్ రావు,సేకు శ్రీనివాసరావులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు
బండారు శ్రీనివాసరావు,వెంపటి ప్రసాద్ భక్తులు తదితరులు పాల్గొన్నరు.
స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోవులకు ఎండు గడ్డి పంపిణీ
RELATED ARTICLES



