కోదాడ ఏప్రిల్ 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ నియోజకవర్గ ప్రజలు ఈ ఉగాది పండుగకు పాడి,పంటలతో సుఖ సంతోషంగా ఉండాలని బిజెపి రాష్ట్ర నాయకులు డా,,అంజి యాదవ్ అన్నారు.సోమవారం ఒక ప్రకటనలో కోదాడ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.కష్టసుఖాలు కలిసిపోయినట్లుగా తీపి,చేదులను కలుపుతూ కొత్త సంవత్సరంలోకి అడిగిడుతున్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవితం ఆనందమయ గడపాలని కోరారు.రైతులకు,ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సంవత్సరం నుండి కోదాడ నియోజకవర్గం ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని విద్యార్థులు వారి యొక్క ఆశయాన్ని చేరేవరకు వారు కృషి చేయాలని అన్నారు.
తెలుగు ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు:బిజెపి రాష్ట్ర నాయకులు డా,,అంజి యాదవ్
RELATED ARTICLES



