కోదాడ,ఏప్రిల్ 13(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జాతీయ స్థాయిలో జరిగిన ఐఎన్టిఎస్ఓ (ఇంటర్నేషనల్ టాలెంట్ సెర్చ్ బలింపియాడ్) సెకండ్ లెవల్ పరీక్షలో కోదాడ శ్రీచైతన్య రెసిడెన్షియల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరచారు.ఇందులో గ్రాండ్ ప్రైజ్ విజేతగా దున్నా నేహా లాప్ ట్యాప్ ను సాధించారు.అదే విధంగా కార్తీక్ ప్రణయ్,నేశ్రిత,నిషిత స్మార్ట్ వాచ్ లు గెలుపొందారు.మరో 30 విద్యార్థులు ప్రత్యేక బహుమతులను,బంగారు పతకాలు,ప్రశంసా పత్రాలను సాధించారు.ఈ అభినందన కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజిఏం మురళీకృష్ణ,ఆర్ఐ వెంకటేశ్వర్లు,ప్రిన్సిపాల్ గోపాల స్వామి,ఇంచార్జ్ లు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గోన్నారు.
జాతీయ స్థాయి టాలెంట్ సెర్చ్ లో శ్రీచైతన్య రెసిడెన్షియల్ విద్యార్థులు
RELATED ARTICLES



