పెద్దపల్లి,ఏప్రిల్ 24(mbmtelugunews):ప్రతినిధి మాతంగి సురేష్:పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణం లో ఉన్న వంతెన మంగళవారం కుప్పకూలింది.పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలం ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య మానేరు పై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపో యింది.ఈదురు గాలులు బీభత్సా నికి ఒక్కసారిగా పిల్లర్లు
కూలిపోయి ఈ ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగటంతో జనసంచారం లేక పెద్ద ప్రమాదం తప్పింది…
పెద్దపల్లి జిల్లాలో కూలిన నిర్లక్ష్యం
RELATED ARTICLES



