Sunday, December 28, 2025
[t4b-ticker]

ఎస్ఎస్సి ఫలితాల్లో కోదాడ శ్రీచైతన్య ప్రభంజనం

ఎస్ఎస్సి ఫలితాల్లో కోదాడ శ్రీచైతన్య ప్రభంజనం.

కోదాడ,ఏప్రిల్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నేడు విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో కోదాడ శ్రీచైతన్య విద్యార్థులకు అత్యధికంగా 46 మంది విద్యార్థులకు 10 జీపీఏ సాధించారు.అదే విధంగా 98 జీపీఏ & అబొవ్ 125 విద్యార్థులు ఉత్తర్ణత సాధించారు.కోదాడలో అద్యధికమైన 10 జీపీఏ సాధించిన ఏకైక విద్యా సంస్థ శ్రీచైతన్య పాఠశాల.10/10 జీపీఏ సాధించిన విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల ఈజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ వెంకటేశ్వర్లు,ప్రిన్సిపాల్స్ గోపాలస్వామి,శేషుబాబు, వీరారారెడ్డిలు విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో డీన్స్,ఇంచార్జులు,ఉపాధ్యాయుల,విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular