Sunday, December 28, 2025
[t4b-ticker]

మన ఓటును వేరే వాళ్ళు వేసినప్పుడు మనం ఓటును ఎలా వినియోగించుకోవాలి

మన ఓటును వేరే వాళ్ళు వేసినప్పుడు మనం ఓటును ఎలా వినియోగించుకోవాలి

ఢిల్లీ,మే10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:వచ్చే ఎలక్షన్స్ లో మీరు పోలింగ్ బూత్ కి వెళ్లేసరికి అక్కడ మీ ఓటు లేకపోయినా ఓఆర్ ఓటర్ లిస్ట్ లో మీ పేరు గల్లంతైనా… మీ ఓటరుకార్డు ఓఆర్ ఆధార్ చూపించి సెక్షన్ 49ఏ క్రింద చాలంజ్ ఓటు వేయొచ్చు! మీ ఓటు అప్పటికే వేరే ఎవరైనా వేసేసినట్లయితే,ధైర్యంగా టెండర్డ్ ఓటు అడగొచ్చు! ఏ బూత్ లో అయినా 14% దాటి “టెండర్ ఓట్లు” పోలైతే, అక్కడ రీ-పోలింగ్ జరుగుతుంది.ఈ మెసేజ్ రానున్న ఎలక్షన్ల సమయానికి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.ఎన్నికల్లో అక్రమాలు అరికట్టడానికి పౌరులుగా మన వంతు బాధ్యతలను మనం నిర్వహిద్దాం!ఎలక్షన్ బూత్ స్లిప్‌ల కోసం 1950కి ఎస్ఎంఎస్ చేయండి ఈసిఐ స్పేస్ (మీ ఓటరు ఐడి) మీకు 15 సెకన్లలో ఎలక్షన్ బూత్ స్లిప్ వస్తుంది దయచేసి దీన్ని అందరితో పంచుకోండి.ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అంటున్నారు.

మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular