పోలింగ్ కేంద్రాలను సందర్శించిన పరిశీలించిన ఆర్డిఓ సూర్యనారాయణ
కోదాడ,మే 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోదాడ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆర్డిఓ సూర్యనారాయణ తహసిల్దార్ సాయి గౌడ్ లు సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డీవో సూర్యనారాయణ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని ఆయన అన్నారు.



