కోచ్ కళ్యాణ్ బాబు ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
కోదాడ,జూన్ 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిమిర్యాల గ్రామంలో సమ్మర్ క్యాంప్ నిర్వహణలో తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా కోచ్ కళ్యాణ్ బాబు ఆధ్వర్యంలో వాలీబాల్ క్యాంప్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగినది. టోర్నమెంట్లో ప్రధమ ద్వితీయ బహుమతులను ముఖ్య అతిధులు చేతులమీదుగా అందించడం జరిగినది.ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా కోదాడ ప్రముఖులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.వారిని క్రీడాకారులు ఘనంగా సన్మానించినారు.



