కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన:జడ్పిటిసి బాణాల కవిత నాగరాజు
నడిగూడెం,జూన్ 4 (mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపులో కృషిచేసి,ఓటు వేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు బూత్కూరు వెంకట్ రెడ్డి నాయకత్వంలో గ్రామ గ్రామాన , భారీ మెజార్టీ ఇచ్చిన నడిగూడెం మండల ప్రజానీకానందరికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపిన నడిగూడెం జడ్పిటిసి సభ్యురాలు బాణాల కవితా నాగరాజు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని బాణాల కవిత నాగరాజు తెలిపారు.



