క్రీడాకారులకు వాలీబాలుల బహుకరణ.
:ఉచిత శిక్షణ శిబిరాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
కోదాడ,జూన్ 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడలో ఉచితంగా జిల్లా బాలురు ఉన్నత పాఠశాలలో ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ ఆదాం రెండు వాలీబాల్ ల్లు బహూకరించారు.విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని,క్రీడాకారులు ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విశిక్షణ శిబిరం ద్రోహదపడుతుందని ప్రతి ఒక్కరు ఈ క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా తన వంతు కృషి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మై హోమ్
అసిస్టెంట్ మేనేజర్ చెరుకు అశోక్,మంద శ్రీనివాసరావు,రామిశెట్టి రంగారావు,న్యాయవాది ఈదుల కృష్ణయ్య,అలెక్స్,పాముల భాస్కర్,నాయుడు, చీముల వెంకటేశ్వర్లు,క్రీడాకారులు పాల్గొన్నారు.



