నల్గొండ కౌంటింగ్ కేంద్రం వద్ద బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి భూపాల్ రెడ్డి మీడియా సమావేశం..
నల్గొండ ,జూన్ 06 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కామెంట్స్ :
మొదటి ప్రాధాన్యత కౌంటింగ్ నాలుగో దశకు చేరుకుంది.
ఆర్వో అప్రజా ప్రజాస్వామ్యబద్దంగా వ్యవరిస్తున్నారు.
3వ రౌండ్ లో 18,876 లీడ్ ఆర్వో ఏకపక్షంగా ప్రకటించి వెళ్లిపోయారు.
ప్రతి టేబుల్ పై 10 ఓట్ల మించి తేడాలు వస్తున్నవి మా అభ్యర్థి ప్రశ్నిస్తే పోలీసులను పెట్టి బయటికి వెళ్లగోడుతున్నారు.
2 వ ప్రాధాన్యత లో రాకేష్ రెడ్డి గెలుస్తాడని నమ్మకం ఉంది.
ఆఫలితం మార్చడం కోసం ఆర్వో పని చేస్తున్నారు.
న్యాయ బద్దంగా వ్యవహారించాలి,
3 వ రౌండ్లో వచ్చిన లీడ్ ని మరోసారి పరిశీలించాలి.
*అభ్యర్థి రాకేష్ రెడ్డి కామెంట్స్ :-*
ఎన్నికల సంఘాన్ని గౌరవిస్తున్నాం.
దురదృష్టం ఏంటంటే నిన్నటి నుండి ఎన్నికల అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారు .
అభ్యర్థినని పట్టించుకోకుండా వ్యవహారిస్తున్నారు.
ఏకపక్షంగా లీడ్ ప్రకటించారు.
3వ రౌండ్ లీడ్ అడుగుతే పోలీసులను పెట్టి గెంటివేశారు..
కౌటింగ్ విషయం హల్ 4 లో మాకు 530 మెజార్టీ ఉందని సమాచారం.
3000 లీడ్ ఉందని మేము అంచనా వేస్తే డైరెక్ట్ 4000 లీడ్ అని ఏకపక్షంగా ప్రకటించారు.



