ఘనంగా మైకేల్ జాక్సన్ వర్ధంతి వేడుకలు
కోదాడ,జూన్ 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలోని కోదాడ నియోజవర్గం డాన్సర్,డాన్స్ మాస్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మైకల్ జాక్సన్ వర్ధంతి వేడుకలు నిర్మించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రపంచ దేశంలోనే ఎంతో పేరు తెచ్చిన ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్స్ కి ఆదర్శంగా నిలిచిన మన మైకల్ జాక్సన్ మన మధ్యలో లేకపోతే చాలా బాధాకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు డాన్స్ మాస్టర్ అండ్ డాన్సర్స్ పాల్గొన్నారు.