Tuesday, July 8, 2025
[t4b-ticker]

భవానీనగర్ లో రోడ్లు,మురుగు కాలువలను పరిశీలిస్తున్న కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్

భవానీనగర్ లో రోడ్లు,మురుగు కాలువలను పరిశీలిస్తున్న కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్

కోదాడ,జూన్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: స్థానిక భారతి రెడ్డి వీధిలో 19 వ వార్డు లో డ్రైనేజీ వాటర్ వర్షం కురసినపుడు రోడ్ పై డ్రైనేజీ నీరు పారి నిల్వ ఉండటం వలన ఆ రోడ్లో నివాసముంటున్న ఇండ్లవారికి ఇబ్బంది కలుగుతుందని 19వ వార్డులో నివాసముంటున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ ముత్తినేని సైజేశ్వరరావు,ఖానాపురం మాజీ ఎంపీటీసీ సోమపంగు నాగేశ్వరరావు,ఉన్నం హన్మంతరావు,యాదా విశ్వనాధం,గోళ్ళఉమాశంకర్,అంబటి ప్రతాపరెడ్డి తదితరులు చైర్ పర్సన్ ప్రమీలకి వివరించగా చైర్ పర్సన్ స్పందిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి పరిశిలించి ఇలాంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోడ్డును,డ్రైనేజ్ ను త్వరలోనే పూర్తిచేయిస్తానని హమిఇచ్చినారు. అందుకు వారు చైర్ పర్సన్ ప్రమీల రమేష్ కి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసినారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular