భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
సంగారెడ్డి,జులై 28(mbmtelugunews) ప్రతినిధి డి ప్రభాకర్ వర్మ:సంగారెడ్డి అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
అత్త ఆస్థిలో భాగం కావాలంటూ భార్య కొరివి హర్షితకు భర్త మహేష్ వేధింపులు
ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న హర్షిత,మహేష్
అమీన్పూర్ మండలం పటేల్ గూడలోనక సిద్ధార్థ ఎంక్లేవ్ లో నివాసం ఉంటున్న భార్యభర్తలు
మానసికంగా,శారీరకంగా భర్త మహేష్ వేధింపులు తట్టుకోలేక భార్య హర్షిత ఇంట్లో కిటికీ ఊచలకు చున్నీతో ఆత్మహత్య
మృతురాలి తండ్రి అనిల్ కుమార్ ఫిర్యాదు మేరకు అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు