మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
భూపాలపల్లి,జూలై 28(mbmtelugunews)స్టేట్ బ్యూరో ప్రభాకర్ వర్మన్:మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా భూపాలపల్లి జిల్లా లోని కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద మహదేవ్పూర్ సీఐ రామచంద్ర రావు,ఎస్సై చక్రపాణి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు.అనుమానస్పదంగా కనిపించిన వారి వివరాలను అడిగి తనిఖీలు నిర్వహించారు.