నూతన లేలాండ్ వెహికిల్ ని లాంఛ్ చేచిన సంత యూనియన్ సభ్యులు
కోదాడ,జులై 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సంత అడ్డా సభ్యులందరి సమక్షంలో సూర్యాపేట డివిజన్ లేలాండ్ మేనేజర్ నాగేందర్ ఆధ్వర్యంలో నూతన వెహికిల్ ను కోదాడ యూనియన్ సర్పంచ్ పి శ్రీను,యూనియన్ సభ్యులు ప్రారంభించడం జరిగింది.సూర్యాపేట డివిజన్ మేనేజర్ నాగేందర్ మాట్లాడుతూ లేలాండ్ కంపెనీ కస్టమర్లకు అనుకూలమైన ధరలో నూతనంగా వాహనాన్ని లాంచ్ చేసిందని ఇది కస్టమర్లకు ముందు ఉపయోగకరంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ డివిజన్ ఎగ్జిక్యూటివ్ సుమన్, సొంత అడ్డ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.