బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్
శ్రీశైలం,జులై 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద
శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తిన అధికారులు
10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు
ఇన్‌ఫ్లో 3,79,822 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 3,32,447 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం 883.9 అడుగులు