బెండకాయలు నానబెట్టిన నీరు తాగితే కలిగే ఫలితం
హెల్త్ టిప్స్,ఆగస్టు 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మధుమేహాన్ని అరికడుతుంది.
> అతిసారాన్ని,మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
> కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది,రోగ నిరోధకతను పెంచుతుంది
> ఎముకలను దృఢపరుస్తుంది.
> ఆస్తమాను తగ్గిస్తుంది
> అనీమియాను అరికడుతుంది
> గొంతునొప్పి,దగ్గుకు సహజసిద్ధ ఔషధం